Skip to main content

BPT Course Admissions : నిమ్స్ బీపీటీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఎంపిక విధానం ఇలా..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మె­డికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
NIMS Hyderabad Bachelor of Physiotherapy admission 2024-25  NIMS BPT course application process 2024  NIMS Hyderabad BPT admission notice 2024  Bachelor of Physiotherapy admissions at NIMS for 2024  NIMS Hyderabad BPT course details 2024  Bachelor of Physiotherapy course admissions at Nizam Institute of Medical Sciences

»    మొత్తం సీట్ల సంఖ్య: 50 సీట్లు.
»    కోర్సు వ్యవధి: నాలుగన్నరేళ్లు(ఇంటర్న్‌షిప్‌తో సహా).
»    అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్‌–2024లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
»    వయసు: 31.12.2024 నాటికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్‌–2024 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 09.08.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
»    దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరితేది: 27.08.2024.
»    ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా వెల్లడితేది: 09.09.2024.
»    తుది మెరిట్‌ జాబితా వెల్లడి తేది: 12.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

History of 15th August: చరిత్రలో ఆగస్టు 15న చోటుచేసుకున్న ఘటనలు ఇవే..

Published date : 14 Aug 2024 03:41PM

Photo Stories