Skip to main content

Guest Lecturer Posts : ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో గెస్ట్ లెక్చ‌రర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

Guest lecturer posts at government degree college for women

వైవీయూ : కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఈనెల 19న ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్న ట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. వి. సలీంబాషా తెలిపారు.

NIRF 2024 Rankings : ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2024లో ర్యాంకు సాధించిన వైవీయూ ఐక్యూఏసీ బృందానికి అభినంద‌న‌లు..

ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఎంఎస్సీ జువాలజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఏపీ సెట్‌, నెట్‌, పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థినులు 19వ తేదీ ఉదయం 11 గంటలకు జువాలజీ విభాగంలో నిర్వహించే ఇంటర్వ్యూకు బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

BA Special English Group : బీఏ స్పెషల్‌ ఇంగ్లీషు గ్రూప్‌లో రెండోద‌శ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 14 Aug 2024 04:20PM

Photo Stories