Skip to main content

NIRF 2024 Rankings : ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2024లో ర్యాంకు సాధించిన వైవీయూ ఐక్యూఏసీ బృందానికి అభినంద‌న‌లు..

Best rank for Yogi Vemana University in National Institutional Ranking Framework

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం ఇంటర్నల్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌ సెల్‌ (ఐక్యూఏసీ) బృందాన్ని వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి అభినందించారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) –2024లో యోగివేమన విశ్వవిద్యాలయానికి 51 నుంచి 100 లోపు ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.

BA Special English Group : బీఏ స్పెషల్‌ ఇంగ్లీషు గ్రూప్‌లో రెండోద‌శ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఈ సందర్భంగా ఐక్యూఏసీ సంచాలకులు ఎల్‌.సుబ్రహ్మణ్యం శర్మ, కమిటీ ప్రతినిధులు సుభోష్‌ చంద్ర, కట్టా వెంకటేశ్వర్లు, డాక్టర్‌ డి. విజయలక్ష్మీ, రియాజున్నీసా, లక్ష్మీప్రసాద్‌, దాక్షాయణి కృషిని వీసీ కొనియాడారు.

Published date : 14 Aug 2024 04:05PM

Photo Stories