Skip to main content

Degree Course Admissions: జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్శిటీలో ఈ బ్యాచిల‌ర్ డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాలు..

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(జేఎన్‌ఏఎఫ్‌ఏ) యూనివర్శిటీ..
Admissions in Bachelor degree courses at JNAFA University

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఏడీఈఈ)ని నిర్వహిస్తోంది.
కోర్సులు, సీట్ల వివరాలు
»    బీఎఫ్‌ఏ(అప్లైడ్‌ ఆర్ట్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌)–50 సీట్లు.
»    బీఎఫ్‌ఏ(పెయింటింగ్‌)–35 సీట్లు.
»    బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చర్‌)–20 సీట్లు.
»    బీఎఫ్‌ఏ(యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌)–60 సీట్లు.
» బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌)–50 సీట్లు.
»    బీడిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌)–60 సీట్లు.
»    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 04.07.2024.
»    రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 10.07.2024.
»    ప్రవేశ పరీక్ష తేదీలు: 20–21.07.2024
»    వెబ్‌సైట్‌: https://jnafauadmissions.com

Posts at NPCIL : ఎన్‌పీసీఐఎల్‌లో 58 అసిస్టెంట్‌ గ్రేడ్‌–1 పోస్టులు.. అర్హులు వీరే..

Published date : 17 Jun 2024 11:06AM

Photo Stories