Skip to main content

Posts at NPCIL : ఎన్‌పీసీఐఎల్‌లో 58 అసిస్టెంట్‌ గ్రేడ్‌–1 పోస్టులు.. అర్హులు వీరే..

ముంబైలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ గ్రేడ్‌–1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NPCIL Mumbai Recruitment   Assistant Grade 1 Openings at NPCIL Mumbai  Vacancies in NPCIL Assistant Grade 1 Positions  Apply Now for NPCIL Assistant Jobs  NPCIL Mumbai Assistant Grade 1 Recruitment   58 Assistant Grade-1 Posts in Nuclear Power Corporation of India Limited

»    మొత్తం పోస్టుల సంఖ్య: 58
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ గ్రేడ్‌–1(హెచ్‌ఆర్‌)–29, అసిస్టెంట్‌ గ్రేడ్‌–1 (ఎఫ్‌–ఎ)–17, అసిస్టెంట్‌ గ్రేడ్‌–1(సి–ఎంఎం)12.
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 25.06.2024 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»    పే స్కేల్‌: నెలకు రూ.38,250.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, టైప్‌ రైటింగ్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.06.2024
»    వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in

Good News For TET Pass Candidates 2024 : టెట్ పాస్ అయిన వారికి గుడ్‌న్యూస్‌.. వీరికి డీఎస్సీలో..

Published date : 17 Jun 2024 10:55AM

Photo Stories