Direct Recruitment Posts : ఐజీసీఏఆర్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాదిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 91
» పోస్టుల వివరాలు: సైంటిఫిక్ ఆఫీసర్ ఈ/డి/సి–34, టెక్నికల్ ఆఫీస్ బి–01, సైంటిఫిక్ అసిస్టెంట్ సి/బి–12, నర్స్ ఎ–27, ఫార్మసిస్ట్ బి–14, టెక్నీషియన్ బి–03.
» విభాగాలు: జనరల్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, డెంటల్ ప్రోస్టోడోంటిక్స్, అనెస్తీషియా, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్‌టీ, న్యూక్లియర్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హ్యూమన్/మెడికల్ జెనెటిస్ట్, జనరల్ డ్యూటీ /క్యాజువాలిటీ వర్కర్, ఫిజియోథెరపీ, మెడికల్ సోషల్ వర్కర్, పాథాలజీ, రేడియోగ్రఫీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, ఆర్థోపెడిక్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్.
» అర్హత: సంబంధిత విభాగంలో 10+2/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: సైంటిఫిక్ ఆఫీసర్/ఈ పోస్టుకు 50 ఏళ్లు, సైంటిఫిక్ ఆఫీసర్/డి పోస్టుకు 40 ఏళ్లు, సైంటిఫిక్ ఆఫీసర్/సి పోస్టుకు 35 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్/సైంటిఫిక్ అసిస్టెంట్/నర్స్/సైంటిఫిక్ అసిస్టెంట్–30 ఏళ్లు, ఫార్మసిస్ట్/టెక్నీషియన్ పోస్టుకు 25 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.06.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
» వెబ్‌సైట్: https://www.igcar.gov.in
Tags
- Direct Recruitment Posts
- online applications
- written exam
- Job Interviews
- IGCAR Recruitment 2024
- jobs at igcar
- Education News
- Sakshi Education News
- IGCAR Recruitment 2024
- Atomic energy jobs
- Kalpakkam vacancies
- Government Careers
- Tamil Nadu opportunities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications