SBI Specialist Posts : ఎస్‌బీఐలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 05.
» పోస్టుల వివరాలు: క్లైమేట్ రిస్క్ స్పెషలిస్ట్(ఎంఎంజీఎస్–3)–మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్–స్కేల్3–02,మార్కెట్ రిస్క్ స్పెషలిస్ట్(ఎంఎంజీఎస్ –3)–మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్–స్కేల్3–03.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ(బ్యాంకింగ్/ఫైనాన్స్), పీజీ ఉత్తీర్ణతతో పాటు రెండు నుంచి మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
» వయసు: 01.02.2024 నాటికి క్లైమేట్ రిస్క్ స్పెషలిస్ట్‌లకు 25 నుంచి 40 ఏళ్లు, మార్కెట్ రిస్క్ స్పెషలిస్ట్ పోస్టులకు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
» పే స్కేల్: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230.
» పోస్టింగ్ ప్రదేశం: ముంబై.
» ఎంపిక విధానం: దరఖాస్తు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 07.06.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.06.2024.
» వెబ్‌సైట్: https://sbi.co.in
Teaching Posts : ఏఈఈఎస్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..