108 Service Jobs: 108లో పైలెట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ.. ఇంటర్వ్యూకి ఇవి తప్పనిసరి..
Sakshi Education
నిర్మల్ చైన్ గేట్: ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ 108లో పైలెట్ ఉద్యోగాల నియామకాలకు నవంబర్ 14న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్, జిల్లా కోర్డినేటర్ లింగాచారి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ ప్రాంగణంలోని 108 అంబులెన్స్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ కొనసాగుతుందన్నారు. అభ్యర్థుల వయసు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు.
చదవండి: Jobs at 108 Service: 108లో ఉద్యోగాలకు దరఖాస్తులు
ఆసక్తి ఉన్నవారు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక జిరాక్స్ సెట్‌తో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు 10 తరగతిపాసై 5.5 అంగుళాల ఎత్తు కలిగి ఉండి, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్‌తో పాటు బ్యాచ్ నంబర్ కలిగి ఉండాలన్నారు. వివరాలకు 9177449022, 9676757584, 9440252141 సంప్రదించాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 13 Nov 2024 03:49PM
Tags
- Pilot Jobs
- EMRI Green Health Services
- 108 Service Jobs
- Gadham Madhukumar
- EMRI 108
- 108 Emergency Ambulance Jobs
- Emergency Management and Research Institute
- 108 ambulance service in Telangana
- 108 Emergency Response Service
- EMRI recruitment
- Health sector jobs
- latest jobs in 2024
- Nirmal District News
- Telangana News