BSc Nursing Courses : నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులు.. ఈ ర్యాంకుల ఆధారంగా..
» మొత్తం సీట్ల సంఖ్య: 100.
» కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్–2024లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
» వయసు: 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్–2024 ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాసు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.08.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
» దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరితేది: 27.08.2024.
» ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెల్లడితేది: 16.09.2024.
» తుది మెరిట్ జాబితా వెల్లడితేది: 18.09.2024.
» వెబ్‌సైట్: https://www.nims.edu.in
National Flag: 'ఫ్లాగ్ కోడ్' ఇదే.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు!!
Tags
- bsc nursing courses
- bachelor degree admissions
- NIMS Hyderabad
- NIMS Notifications
- bachelor of science in nursing
- nursing courses
- UG admissions
- NIMS Hyderabad UG Admissions 2024
- online applications
- entrance exam for nursing courses
- Eligible students
- Nizam Institute of Medical Sciences Admissions
- Nizam Institute of Medical Sciences Hyderabad
- Education News
- Sakshi Education News
- NIMS Hyderabad Nursing Admission
- B.Sc Nursing 2024-25 Telangana
- Female candidates nursing admission
- Telangana state B.Sc Nursing course
- Nursing course 2024 application
- B.Sc Nursing NIMS Hyderabad
- NIMS B.Sc Nursing for women
- Telangana nursing education
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024