B Sc Nursing Course Admissions : ఏఎఫ్‌ఎంఎస్‌లో ఈ విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు.. అర్హులు ఈ మహిళలే..
» మొత్తం సీట్ల సంఖ్య: 220.
» ఏఎఫ్‌ఎంఎస్ సీట్లు
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పుణె–40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కోల్‌కతా–30, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ముంబై–40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లక్నో–40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బెంగళూరు–40.
» అర్హత
అవివాహిత/విడాకులు తీసుకున్న/చట్టబద్ధంగా విడిపోయిన/వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50 శాతం మార్కులు సీనియర్ సెకండరీ పరీక్ష 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,ఇంగ్లిష్). నీట్(యూజీ)2024లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ట ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి.
» వయసు: 01.10.1999 నుంచి 30.09.2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
» ఎంపిక విధానం: నీట్ 2024 స్కోరు, జనరల్ ఇంటెలిజెన్స్/జనరల్ ఇంగ్లిష్ టెస్ట్, సైకలాజికల్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 07, 2024
» వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
Tags
- nursing courses
- admissions
- b sc courses
- degree admissions for women's
- Indian Army Nursing Course admissions
- Bsc Nursing Course admissions 2024
- online applications
- NEET 2024 eligibles
- Nursing of Armed Forces Medical Services
- Armed Forces Medical Services
- Armed Forces Medical Services Admissions Notifications
- four years nursing course
- Education News
- Sakshi Education News
- IndianArmy
- BScNursing
- FemaleCandidates
- AFMS
- NursingCourse
- NursingAdmission
- ArmedForcesMedicalServices
- NursingColleges
- 2024-25Admissions
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024