Skip to main content

BFSC Course Admissions : ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీలో బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. సీట్ల వివ‌రాలు.!

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్శిటీ, క్యాంప్‌ ఆఫీస్‌ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ (బీఎఫ్‌ఎస్సీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Applications for admission to BFSC course in AP Fisheries University  Andhra Pradesh Fisheries University BFSC Admission Notice 2024-25  BFSC Admission Application Form    Andhra Pradesh Fisheries University  Andhra Pradesh Fisheries University Bachelor of Fisheries Science Program  Admission Open for BFSC Course at Andhra Pradesh Fisheries University Andhra Pradesh Fisheries University BFSC Admission 2024-25 Details

»    మొత్తం సీట్ల సంఖ్య: 100  సీట్లు.
»    కాలేజ్, సీట్ల వివరాలు:
1. కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు (ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా)–40 సీట్లు.
2. కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్, నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా)–60 సీట్లు.
»    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు (8 సెమిస్టర్లు).
»    బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.
»    అర్హత: ఇంటర్మీడియట్‌ (ఫిజికల్‌ సైన్సెస్‌/బయాలాజికల్‌ లేదా నేచురల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంక్‌ సాధించి ఉండాలి.
»    వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 24.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.08.2024.
»    ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 09.08.2024.
»    వెబ్‌సైట్‌: https://apfu.ap.gov.in

GDS Posts Notification : 44,228 జీడీఎస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత ప‌రీక్ష లేకుండానే..

Published date : 02 Aug 2024 11:39AM

Photo Stories