Skip to main content

Navodaya Admissions Exams : ఈనెల 9 వ‌రకు న‌వోద‌య ప్ర‌వేశ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు.. ఈ త‌ర‌గ‌తుల‌కే!

Admission tests for 9th and 11th class in navodaya schools   Lepakshi Jawahar Navodaya Vidyalaya admission application notice

లేపాక్షి: స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో (2025–2026 విద్యాసంవత్సరం) ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఈనెల 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 8, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జవహర్‌ నవోదయ అధికారిక వెబ్‌సైట్‌ నిర్వహణలో ఉన్నందున దరఖాస్తులను https://cbseitms.nic.in2024/nvsix, https://cbseitms.nic.in/nvsxi&11 వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే పంపాలని సూచించారు.

Rishi Sunak: విపక్ష నేత పదవి నుంచి తప్పుకున్న రిషి సునాక్‌

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Nov 2024 12:55PM

Photo Stories