Skip to main content

Employment Opportunities: అనుబంధ రంగాల్లో శిక్షణతో ఉపాధి అవకాశాలు

గరిడేపల్లి: యువత వ్యవసాయ అనుబంధ రంగాలైన చేపలు, పట్టు పురుగులు, పుట్టగొడుగులు, కోళ్ల పెంపకంలో శిక్షణ పొందడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి బి. శ్రీధర్‌రెడ్డి అన్నారు.
Silkworm rearing session   Employment opportunities with training in allied fields   Young person attending agriculture training

గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో గత ఏడు రోజులుగా తేనేటీగల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది.

చదవండి: Sakshi EAPCET & NEET Mock Test 2024 : సాక్షి మీడియా ఆధ్యర్యంలో ఈఏపీసెట్‌, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీకే ఇన్‌చార్జి సీనియర్‌ శాస్త్రవేత్త డి. నరేష్‌, కేవీకే మృత్తికా శాస్త్రవేత్త ఎ. కిరణ్‌, శాస్త్రవేత్తలు సుగంధి, టి. మాధురి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 28 Mar 2024 04:32PM

Photo Stories