Skip to main content

Project Assistant Posts: టెక్స్‌టైల్స్‌ కమిటీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు!

ముంబైలోని టెక్స్‌టైల్‌ కమిటీ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌–ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (టెక్స్‌టైల్‌ టెస్టింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Young Professional Posts in Textiles Committee in Mumbai  Job vacancy notice for Young Professional

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం పోస్టుల సంఖ్య: 40
»    అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా బీటెక్‌(టెక్స్‌టైల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య 
ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.26,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 31.05.2024.
»    వెబ్‌సైట్‌: https://textilescommittee.nic.in

Junior College Admissions 2024: శ్రీవేంకటేశ్వర జూనియర్‌ కళాశాలల్లో నూత‌న విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 14 May 2024 11:35AM

Photo Stories