Skip to main content

Senior Medical Officer Posts: 'హాల్‌'లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు..

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Temporary Basis Recruitment Notice   Apply Now for HAL Senior Medical Officer Position  Senior Medical Officer Posts at Hindustan Aeronautics Ltd  HAL Bangalore Senior Medical Officer Recruitment

»    మొత్తం పోస్టుల సంఖ్య: 04.
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఈఎన్‌టీ)–01, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఎమర్జన్సీ మెడిసిన్‌)–01, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(మెడిసిన్‌)–01, మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌ డ్యూటీ)–01.
»    అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: గ్రేడ్‌2 పోస్టులకు 35 ఏళ్లు, గ్రేడ్‌ 3 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు గ్రేడ్‌2 పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000, గ్రేడ్‌3 పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, ఇండస్ట్రియల్‌ హెల్త్‌ సెంటర్, సుర్జన్‌దాస్‌ రోడ్, విమానపుర పోస్ట్, బెంగళూరు–560017 చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 13.05.2024.
»    వెబ్‌సైట్‌: https://www.hal-india.co.in

Published date : 13 May 2024 03:16PM

Photo Stories