Skip to main content

Posts at TMH: టీఎంహెచ్‌లో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు

ముంబైలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Contractual Scientific Officer Position at Tata Memorial Hospital, Mumbai  Scientific Officer Posts at Tata Memorial Hospital in Mumbai  Tata Memorial Center Recruitment

»    అర్హత: పీజీ (అడియాలజీ/అడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.60,000
»    పనిచేయాల్సిన ప్రదేశం: టాటా మెమోరియల్‌హాస్పిటల్, డా.ఎర్నెస్ట్‌ బోర్జెస్‌ రోడ్డు, పరేల్, ముంబై.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.04.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.05.2024
»    వెబ్‌సైట్‌: https://tmc.gov.in

Apprentice Posts: కేరళలోని ఫ్యాక్ట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..!

Published date : 13 May 2024 01:24PM

Photo Stories