Faculty Jobs: ఎయిమ్స్ భువనేశ్వర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. నెలకు రూ.1,68,900 జీతం..
Sakshi Education
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 51.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–81, అడిషనల్ ప్రొఫెసర్–04, అసోసియేట్ ప్రొఫెసర్–10, అసిస్టెంట్ ప్రొఫెసర్–19.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్ /డీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.వయసు: 21.02.2025 నాటికి 58 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్‌కు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,01,500.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేది: 21.02.2025.
వెబ్‌సైట్: https://aiimsbhubaneswar.nic.in
>> పదోతరగతి, ఐటీఐ విద్యార్హతతో యూసీఐఎల్, ఆంధ్రప్రదేశ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
![]() ![]() |
![]() ![]() |
Published date : 29 Jan 2025 06:06PM
Tags
- AIIMS Bhubaneswar Faculty Recruitment 2025 Notification
- Faculty Positions are Open at AIIMS-Bhubaneswar
- AIIMS Bhubaneswar Recruitment 2025 Age
- AIIMS-BHUBANESWAR Professor Posts
- AIIMS Bhubaneswar Recruitment 2025 for Faculty Posts
- AIIMS Bhubaneswar Recruitment 2025 Apply
- AIIMS Bhubaneswar Faculty
- 51 faculty jobs in aiims bhubaneswar salary
- faculty jobs
- Faculty jobs in Bhubaneswar
- Health department jobs in Bhubaneswar
- Local jobs in Bhubaneswar
- SakshiEducation latest job notifications