Skip to main content

NHAIలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

ఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌(టెక్నికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Deputy Manager Jobs in NHAI. Latest job notification in delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 60.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.
ఎంపిక విధానం: గేట్‌ స్కోరు–2024, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.02.2025
వెబ్‌సైట్‌: https://nhai.gov.in

>> UPSC IFS 2025: యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌–2025.. ఎంపిక, పరీక్ష విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 29 Jan 2025 05:57PM

Photo Stories