Skip to main content

241 Group B Non Gazetted Posts: డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం!

సాక్షి ఎడ్యుకేష‌న్: భారత సుప్రీంకోర్టు ఇటీవల వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
Recruitment notification for Junior Court Assistant (Group‑B Non‑Gazetted) posts at the Supreme Court of India  apply 241 Supreme Court of India Junior Court Assistant Jobs degree qualification

మొత్తం ఖాళీల సంఖ్య: 241
పోస్టుల వివరాలు: జూనియర్ కోర్టు అసిస్టెంట్‌
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. OBCలకు 3సంవత్సరాలు, SC/ ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.35,400.
ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, SC/ ST/ EX-Serviceman / మహిళా/  దివ్యాంగ అభ్యర్థులకు రూ.250. 
దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-02-2025.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08-03-2025.
వెబ్‌సైట్‌: https://www.sci.gov.in/
>> IICT Jobs: డిగ్రీ అర్హతతో ఐఐసీటీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.70,290 జీతం!

Published date : 06 Feb 2025 01:36PM
PDF

Photo Stories