Skip to main content

IIT Gandhinagar Notification: ఐఐటీ గాంధీనగర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.2,18,200 జీతం..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)గాంధీనగర్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
IIT Gandhinagar Notification Librarian Posts in IIT Gandhinagar   IIT Gandhinagar recruitment notification 2025  Job vacancies at IIT Gandhinagar  Apply online for IIT Gandhinagar jobs  IIT Gandhinagar career opportunities
IIT Gandhinagar Notification Librarian Posts in IIT Gandhinagar

పోస్టులు: 2
ఖాళీల వివరాలు

  • లైబ్రేరియన్‌: 1 పోస్టు
  • సూపరింటెండింగ్ ఇంజినీర్: 1 పోస్టు

విద్యార్హత: 

  • లైబ్రేరియన్‌ పోస్టులకు తప్పనిసరిగా పీహెచ్‌డీ ఉండాలి. కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. 
  • సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు బీఈ/బీటెక్‌ డిగ్రీతో పాటు 7-12 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 

Walk In Recruitment Drive 2025: టెన్త్‌/ఇంటర్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

IIT Gandhinagar various posts

 

వయస్సు: పోస్టును బట్టి 50-57 ఏళ్లకు మించకూడదు
వేతనం: లైబ్రేరియన్ పోస్టులకు  రూ.1,44,200 - రూ.2,18,200;
    సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు రూ.1,23,100 - రూ.2,15,900.

150 Vacancies Walk in Drive: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 30, 2025.

IIT Gandhinagar

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 29 Jan 2025 03:03PM
PDF

Photo Stories