Skip to main content

NIT Warangal Recruitment 2025: NIT వరంగల్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. జీతం నెలకు 35,960/-

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT Warangal) – జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
NIT Warangal Recruitment 2025   NIT Warangal Junior Research Fellow recruitment notification   NIT Warangal JRF recruitment details
NIT Warangal Recruitment 2025

పోస్టు వివరాలు:

జాబ్‌రోల్‌: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(JRF) 
వ్యవధి: మూడేళ్లు

విద్యార్హత: సంబంధిత విభాగంలో BE/B.Tech లేదా ME/M.Tech
వేతనం: నెలకు రూ. 35,960

World Bank Internship Program 2025: ప్రపంచ బ్యాంకులో పనిచేసే అవకాశం.. ఎంపిక విధానం ఇలా..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 14, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 13 Feb 2025 10:01AM
PDF

Photo Stories