Skip to main content

Central Bank of India jobs: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో క్రెడిట్ ఆఫీసర్ 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Central Bank of India jobs  Central Bank of India recruitment notification 2025  Apply online for Central Bank of India Credit Officer posts  Bank job alert: Central Bank of India recruitment 2025
Central Bank of India jobs

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1000 పోస్టులతో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. 

డిగ్రీ అర్హతతో BHEL లో 400 ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 50,000: Click Here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీలు సంఖ్య: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1000 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హత: 30-11-2024 నాటికి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
SC , ST, OBC , PWD అభ్యర్థులు 55% మార్కులతో పూర్తిచేసిన అప్లై చేయవచ్చు.

కనీస వయస్సు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 20 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. (30-11-2024 నాటికి)

గరిష్ట వయస్సు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి. (30-11-2024 నాటికి)

వయసులో సడలింపు వివరాలు:
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది. 
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి  48,480/- నుండి 85,920/- పే స్కేలు ప్రకారం జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అప్లై అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: 
SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 150/-
ఇతరులకు అప్లికేషన్ ఫీజు – 750/-

అప్లికేషన్ విధానం: ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీ: 20-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 04 Feb 2025 08:21AM

Photo Stories