Skip to main content

NHAI jobs: డిగ్రీ అర్హతతో NHAIలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 56,100

NHAI jobs   NHAI Deputy Manager Recruitment 2025 Notification  National Highways Authority of India job vacancy  Apply for NHAI Deputy Manager post in Delhi
NHAI jobs

ఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌(టెక్నికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డిగ్రీ అర్హతతో పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 20వేలు: Click Here

మొత్తం పోస్టుల సంఖ్య: 60
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.
ఎంపిక విధానం: గేట్‌ స్కోరు–2024, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.02.2025
వెబ్‌సైట్‌: https://nhai.gov.in

Published date : 07 Feb 2025 09:01PM

Photo Stories