Skip to main content

Kendriya Vidyalaya Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ కేంద్రీయ విద్యాలయలో తెలుగు లాంగ్వేజ్‌ టీచర్‌ ఉద్యోగాలు

Kendriya Vidyalaya Jobs
Kendriya Vidyalaya Jobs

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాలో వివిధ రకాల ఉద్యోగాలను పార్ట్ టైం లేదా కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

ఇంట‌ర్, డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 224 Non Executive ఉద్యోగాలు: Click Here

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరులో ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రైమరీ టీచర్ , ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ మరియు సంస్కృతం) , పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ( ఇంగ్లీష్, హిందీ , మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు బయాలజీ) , యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్ మరియు ఆర్ట్స్ ఎడ్యుకేషన్ టీచర్ , కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ టీచర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అప్లికేషన్ ఫీజు లేదు. 

అప్లై విధానము : అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ఇంటర్వ్యూలు జరిగే తేదీలు : అర్హత ఉండేవారు ఫిబ్రవరి 17,18, 19 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి 

ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా : NEAR RAJIV SWAGRUHA APARTMENTS KOTHUR PODALAKUR ROAD , AK NAGAR P.O, NELLORE-524004
 

Notification Full Details: Click Here

Official Website: Click Here

Published date : 08 Feb 2025 08:10PM

Tags

Photo Stories