Skip to main content

AAI Recruitment 2025 jobs: ఇంట‌ర్, డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 224 Non Executive ఉద్యోగాలు

Airports Authority of India jobs   Airports Authority of India Non-Executive Jobs 2025   Government Jobs 2025
Airports Authority of India jobs

AIRPORTS AUTHORITY OF INDIA (AAI) నుండి 224 Non-Executive Jobs కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. దీనికి మార్చ్ 5వ తేదీ వరకు మీరు దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.. పరీక్ష తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ జాబ్ కి డిప్లమో /  గ్రాడ్యుయేషన్ / 12th / మాస్టర్స్ డిగ్రీ అర్హతలు ఉన్నట్లయితే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. సెలెక్షన్లో భాగంగా రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 26, 27 రెండు Extra Holidays ఎందుకంటే: Click Here


Organization Details:
ఈ AAI Non Executive Recruitment 2025 జాబ్ మనకి AIRPORTS AUTHORITY OF INDIA – AAI ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు.

Vacancies: ఈ AAI Non Executive Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 Non-Executive అనే ఉద్యోగాల్ని అధికారికంగా మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ విడుదల చేయడం జరిగింది

Age: ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

Education Qualifications: ఈ AAI Non Executive Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి డిప్లమో /  గ్రాడ్యుయేషన్ / 12th / మాస్టర్స్ డిగ్రీ అర్హతలు కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫర్ ఏవి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది

Salary: AAI ఉద్యోగులకు సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా చేరగానే 1 లక్ష రూపాయలు జీతం ఉంటుంది.

Application Fee:
AAI ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే క్రింది విధంగా దరఖాస్తు Fee చెల్లించాలి.
UR/OBC/EWS : 1000/-
SC/ST/PWD: 0/-
Pay Mode: Online

Last Date: 2025 March 5th

Selection Process:
వీటికి ముందుగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా రాత పరీక్ష అనేది ఉంటుంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలుకుంటుంది. జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి డ్రైవింగ్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply Process: ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. 

Official Notification: Click Here

Published date : 07 Feb 2025 08:35AM

Photo Stories