Our Schools and Our Future: మన బడి-మన బవిష్యత్తుకు రూ.407.91 కోట్లు
Sakshi Education

మన బడి-మన భవిష్యత్ కింద 22,344 పాఠశాలల అభివృద్ధి, ఇతర విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.8,000 కోట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసింది.
తొలి విడతగా రూ.407.91 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మార్చి 10వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న పనులు చేపట్టేలా విద్యా శాఖకు అనుమతి ఇచ్చింది.
Published date : 12 Mar 2025 09:27AM