Skip to main content

Apprentice Posts: కేరళలోని ఫ్యాక్ట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..!

ఉద్యోగమండల్‌(కేరళ)లోని ది ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌(ఫ్యాక్ట్‌) అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
FACT Udyogamandal Apprentices Recruitment  Career Opportunity at FACT Udyogamandal  Apply Now for FACT Udyogamandal Apprenticeship Apprenticeship Vacancies Open  Apprentice Posts at The Fertilizers and Chemicals Travancore Ltd in Kerala

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం ఖాళీల సంఖ్య: 98
»    విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్‌ మోటర్‌ వెహికల్, కార్పెంటర్, మెకానిక్‌(డీజిల్‌), ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), పెయింటర్, సీఓపీఏ/ఫ్రంట్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌.
»    అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఐటీఐ ట్రేడు సర్టిఫికేట్‌ ఉండాలి.           
»    వయసు: 01.04.2024 నాటికి 23 ఏళ్లు మించకూడదు.
»    స్టైపెండ్‌: నెలకు రూ.7000.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024
»    వెబ్‌సైట్‌: https://fact.co.in

Higher Education for Students: పేద విద్యార్థులు ఉన్న‌తంగా ఎదిగేందుకు వ‌ర్సిటీ విద్య‌..

Published date : 13 May 2024 12:44PM

Photo Stories