Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సెప్టెంబర్ 3వ తేదీ జాబ్‌మేళా.. ఎక్కడంటే..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివ`ద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో తమ కళాశాల ఆవరణలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసార్థి ఆగస్టు 30వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు.
పది, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మసీ పూర్తి చేసిన అభ్యుర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. అర్హతలు ఉన్న వారు సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే జాబ్‌మేళాకు హాజరు కావాలని చెప్పారు.
ఇతర వివరాలకు 93477 79032 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Guest Faculty Jobs: ప్రభుత్వ బాలికల కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
Tags
- Job mela
- Job Fair
- Job Mela in Vijayawada
- Job fair at 3rd September
- Unemployed youth opportunities
- Job Mela in AP
- Mega Job Mela
- Mini Job Mela
- Job Mela in AP State
- 10th pass jobs
- B.Tech
- Andhra Pradesh Trending Job News
- Trending Jobs Mela
- Jobs Trending
- VijayawadaJobFair
- EmploymentOpportunities
- Trending Jobs Mela 2024
- MughalrajapuramJobFair
- VijayawadaEastJobs
- GovernmentPolytechnicCollege
- APSSDCJobFair
- UnemployedYouthJobs
- AndhraPradeshSkillDevelopment
- VijayawadaEmployment
- JobFairForYouth
- APJobFair2024
- YouthEmploymentInitiatives
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications