Skip to main content

Jobs at IIIT Delhi : ఢిల్లీ ట్రిపుల్ఐటీలో వివిధ ఉద్యోగాలు.. పోస్టులు ఇవే..

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుట్‌ఐటీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job applications for various posts at IIIT Delhi  Indraprastha Institute of Information Technology (TriputIT), Delhi job application announcement TriputIT Delhi recruitment notification for faculty positions  Indraprastha Institute of Information Technology Delhi job vacancies  TriputIT Delhi career opportunities and application details Indraprastha Institute of Information Technology Delhi

»    మొత్తం పోస్టుల సంఖ్య: 07.
»    పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్‌ –02, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌– 03, జూనియర్‌ లైబ్రరీ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–01.
»    విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, హెచ్‌ఆర్, అకౌంట్స్‌/ఐఆర్‌డీ, ప్లేస్‌మెంట్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
»    వయసు: అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుకు 35 ఏళ్లు, ఇతర పోస్టుల కు 32 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.09.2024.
»    వెబ్‌సైట్‌: https://iiitd.ac.in/

RMS School Admission 2025-26 : ఆర్మీ స్కూల్స్‌లో వివిధ‌ తరగతుల్లో ప్రవేశాలు.. అర్హ‌త‌లు ఇవే..

Published date : 30 Aug 2024 10:55AM

Photo Stories