Skip to main content

Job Opportunities: జాబ్‌మేళాలో పలువురుకి ఉద్యోగాలు

Job Opportunities

వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జి. రవీంద్రనాథ్‌ తెలిపారు.

Mega Job Mela In Hyderabad: 16వేల ఉద్యోగాలు..ఈనెల 31న హైదరాబాద్‌లో మెగా జాబ్‌మేళా

కళాశాల జేకేసీ, హెటిరోల్యాబ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో 26 మంది అభ్యర్థులు పాల్గొనగా, 16 మంది అభ్యర్థులు జూనియర్‌ కెమిస్ట్‌ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు. 

Published date : 29 Aug 2024 03:51PM

Photo Stories