Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు జాబ్ మేళా
Sakshi Education

మచిలీపట్నంటౌన్: గుడివాడలో ఈ నెల 28వ తేదీ మినీ జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధికల్పన అధికారి దేవరపల్లి విక్టర్‌బాబు ఆగస్టు 26వ తేదీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివ`ద్ది సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్‌మేళాను ఉమ్మడి క`ష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వరుణ్ మోటార్స్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సర్వీస్ అడ్వైజర్లు, టెక్నీషియన్లు, డెన్టర్స్-పెయింటింగ్స్, అకౌంటెంట్ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు వారు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99854 44333 సెల్ నంబరులో సంప్రదించాలని కోరారు.
Published date : 27 Aug 2024 06:22PM
Tags
- Job mela
- Job Mela for freshers candidates
- Mini Job Mela
- job opportunities
- latest jobs
- Latest Jobs News
- Job Mela in Andhra Pradesh
- Krishna District Jobs
- Job Mela for Unemployed youth
- Unemployed Youth
- August 28 job fair
- latest jobs in 2024
- latest job notifications
- ITI Diploma
- Jobs
- Job Mela in machilipatnam
- Gudivada jobs
- Unemployed Youth
- Machilipatnam employment
- job opportunities
- Krishna District Jobs
- latest jobs in 2024
- Sakshi education latest job notification in 2024