Mancherial District Geographical Features: మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు..
మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు.
విస్తీర్ణం |
4016.46 చ.కి.మీ |
మున్సిపాలిటీలు |
7 |
మండలాలు |
18 |
పంచాయితీలు |
311 |
అటవీ ప్రాంతం |
1761.17 చ.కి.మీ (45.17%) |
ముఖ్యమైన పంటలు |
వరి,మొక్క జొన్న, కందులు |
ప్రసిద్ధ ఆలయాలు |
గూడెం గుట్ట సత్యనారాయ స్వామి ఆలయం, శ్రీ మల్లన్న ఆలయం, బుగ్గ రాజేశ్వరాలయం |
ముఖ్యమైన ఖనిజాలు |
సున్నపురాయి, బొగ్గు |
ప్రసిద్ధ ప్రదేశాలు |
గాంధారి ఖిల్లా, కవాల్ టైగర్ రిజర్వ్, ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం |
జన సాంద్రత |
207 |
ముఖ్యమైన నదులు |
గోదావరి, ప్రాణహిత, రాలివాగు, గొల్లవాగు, పెద్దవాగు |
ప్రాజెక్టులు |
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ |
జనాభా |
8,07,037 |
వర్ష పాతం |
115 -131.78mm |
వ్యవసాయం |
1,10,787 హెక్టార్లు |
నేషనల్ హైవేస్ |
NH 63 |
జలపాతాలు |
క్షీర జలపాతం |
కర్మాగారాలు( పరిశ్రమలు) |
జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, సిరామిక్ పైపుల పరిశ్రమ, mcc సిమెంట్ ఫ్యాక్టరీ |
అక్షరాస్యత |
64.35% |
☛☛ Adilabad District Geographical Features: ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..