Skip to main content

Adilabad District Geographical Features: ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..

తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విస్తీర్ణం, న‌దులు, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాలు, మున్సిపాలిటీలు, జ‌నాభా, అక్షరాస్యత, ముఖ్యమైన పంటలు & ఖనిజాలు, ప్రసిద్ధ ప్రదేశాలు & పుణ్య‌క్షేత్రాలు, పండ‌గ‌లు, అటవీ ప్రాంతం, వ్యవసాయం, ప్రాజెక్టులు మొద‌లైన భౌగోళిక విశేషాల పూర్తి స‌మాచారం ఈ కింది ప‌ట్టిక‌లో చూడొచ్చు.
Adilabad district
Adilabad district

ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..

​​​​​​​

​​​​​​​విస్తీర్ణం

        4153 sq.km

మున్సిపాలిటీలు

         1

మండలాలు

         18

పంచాయితీలు

       467

అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాలు

        2

జనాభా

      7,08,972

అక్షరాస్యత 

          63.46%

ముఖ్యమైన పంటలు  

   వ‌రి, జొన్న, మొక్కజొన్న, కంది,  శనగ    

ముఖ్యమైన  ఖనిజాలు

మాంగనీస్ ధాతువు.

ముఖ్యమైన  పండుగలు

           దసరా  

కళలు

 ధోక్రా,  నిర్మల్  

ముఖ్యమైన  నదులు


     గోదావరి , పెంగంగ, ప్రాణహిత

ప్రసిద్ధ ఆలయాలు

బాసర సరస్వతి ఆలయం, జైనథ్   దేవాలయం,

అటవీ ప్రాంతం

        1706.89

వర్ష పాతం

             1044.5 mm

వ్యవసాయం

     3,52,262  హెక్టార్లు

ప్రసిద్ధ  ప్రదేశాలు

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం, శివరామ్ వన్యప్రాణుల అభయారణ్యం       

నేషనల్ హైవేస్

          NH-44

భూ స్వరూపం   లేక  మృత్తికలు

న‌ల్ల రేగ‌డి, ఎర్ర నేల‌లు

జలపాతాలు

    కుంతల, గాయత్రి

కర్మాగారాలు( పరిశ్రమలు)

సిమెంట్ ఫ్యాక్టరీస్, కాటన్ మిల్స్

ప్రాజెక్టులు

కడ్డం  నారాయణ్  రెడ్డి  ప్రాజెక్ట్, సరస్వతి  కెనాల్ ( శ్రీ  రామ్  సాగర్  ప్రాజెక్ట్ )

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

☛ Happiest State in India : భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఇదే..! వీళ్ల సంతోషానికి కార‌ణం..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Published date : 08 Jul 2023 06:08PM

Photo Stories