Nirmal District Geographical Features: నిర్మల్ జిల్లా భౌగోళిక విశేషాలు ఇవే... ఏ నదులు ప్రవహిస్తాయంటే
Sakshi Education
తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు సంబంధించిన విస్తీర్ణం, నదులు, అసెంబ్లీ నియోజవర్గాలు, మున్సిపాలిటీలు, జనాభా, అక్షరాస్యత, ముఖ్యమైన పంటలు & ఖనిజాలు, ప్రసిద్ధ ప్రదేశాలు & పుణ్యక్షేత్రాలు, పండగలు, అటవీ ప్రాంతం, వ్యవసాయం, ప్రాజెక్టులు మొదలైన భౌగోళిక విశేషాల పూర్తి సమాచారం ఈ కింది పట్టికలో చూడొచ్చు.
Nirmal District Geographical Features
నిర్మల్ జిల్లా భౌగోళిక విశేషాలు:
విస్తీర్ణం
3845 చ.కి.మీ
మున్సిపాలిటీలు
3
మండలాలు
19
పంచాయితీలు
396
అసెంబ్లీ నియోజకవర్గాలు
3
ముఖ్యమైన పంటలు
వరి, పత్తి, పప్పులు
ప్రసిద్ధ ఆలయాలు
శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం బాసర,శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం