Skip to main content

TSPSC Group 1, 2 New Notification 2025 : ఇలా చ‌దువు.. గ్రూప్‌-1, 2 ఉద్యోగం కొట్టు.. !| TSPSC గ్రూప్‌-1, 2 ప‌రీక్ష‌ల‌కు Best Books ఇవే..

రానున్న 2025 మే నెల‌లో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా దాదాపు 450 గ్రూప్‌-1 పోస్టుల‌కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే 600-700 గ్రూప్‌-2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న‌ వివిధ శాఖ‌ల్లోని గ్రూప్-1, 2 పోస్టుల‌ను ప్ర‌భుత్వ సేక‌రిస్తోంది.
Important Topics for TSPSC Group Exams  Best Books for TSPSC Group-1 and Group-2 Exam Preparation   TSPSC Group 1 and 2 Syllabus and Books  Telangana Public Service Commission Group 1 and 2 Exam Syllabus

ఈ నేప‌థ్యంలో రానున్న గ్రూప్‌-1, 2 ప‌రీక్ష‌ల‌కు సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? ప్రిప‌రేష‌న్ వూహ్యం ఎలా ఉండాలి...? ఎలా చ‌దివితే ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు...? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? పాలిటీ, హిస్ట‌రీ, జాగ్ర‌ఫీ, క‌రెంట్ అఫైర్స్‌, ఎకాన‌మీ, సైన్స్ & టెక్నాల‌జీ స‌బ్జెక్ట్స్‌ను ఎలా చ‌దవాలి...? స్ట‌డీమెటీరియ‌ల్ ఎంపిక విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి...?

➤☛ TGPSC Again Group-1, 2 Notification 2025 : మే నెలలో 450 గ్రూప్‌-1, 700 గ్రూప్స్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌...? ఇంకా ఈ పోస్టుల‌కు..

ఇలా మొద‌లైన విష‌యాల‌పై పాలిటీ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు సతీష్ పెండ్యాల గారు, హిస్ట‌రీ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు సైదేశ్వ‌ర్ గారు, ఎకాన‌మీ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు శ్రావ‌ణ్ గారు, సైన్స్ & టెక్నాల‌జీ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు భ‌ర‌త్ స‌త్తార్ గారు, జాగ్ర‌ఫీ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు దినేష్‌గారితో సాక్షి ప్ర‌త్యేక ఇంట‌ర్వూ మీకోసం...

Published date : 29 Jan 2025 10:16AM

Photo Stories