Kumuram Bheem Asifabad District Geographical Features: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..
విస్తీర్ణం |
4878 చ.కి.మీ |
మున్సిపాలిటీలు |
1 |
మండలాలు |
15 |
పంచాయితీలు |
335 |
అటవీ ప్రాంతం |
2420 చ.కి.మీ ( 54.04%) |
ముఖ్యమైన పంటలు |
ప్రత్తి ,వరి, జొన్న, కంది |
ప్రసిద్ధ ఆలయాలు |
గంగాపూర్ వెంకటేశ్వరాలయం , శివమల్లన్న ఆలయం, తొంకిని హనుమాన్ ఆలయం |
ముఖ్యమైన ఖనిజాలు |
లైం స్టోన్ , బొగ్గు |
ప్రసిద్ధ ప్రదేశాలు |
కొమరంభీం స్మారక చిహ్నం , శంకర్ లొద్ది గుహలు , మాణిక్ గూడ గుహలు , గంగాపూర్ గుహలు |
ముఖ్యమైన పండుగలు |
శివమల్లన్న జాతర, జంగుబాయి జాతర |
ముఖ్యమైన నదులు |
వార్ధా,ప్రాణహిత,పెద్దవాగు,వట్టివాగు,ఎర్రవాగు,చెలిమలవాగు |
ప్రాజెక్టులు |
కొమరంభీం ప్రాజెక్ట్ , తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ , జగన్నాధాపూర్ ప్రాజెక్ట్, వట్టి వాగు ప్రాజెక్ట్, చెలిమెల వాగు ప్రాజెక్ట్ |
జనాభా |
5,15,812 |
వర్ష పాతం |
1073 mm-1342mm |
వ్యవసాయం |
127432 హెక్టార్లు |
భూ స్వరూపం లేక మృత్తికలు |
నల్ల రేగడి, ఎర్ర నేలలు, బంకమట్టి నేలలు |
జలపాతాలు |
సవతులగుండం జలపాతం, సప్తగుండాల జలపాతం, బాబే ఝరి జలపాతం,గుండాల జలపాతం |
కర్మాగారాలు( పరిశ్రమలు) |
పట్టి స్పిన్నింగ్ , జిన్నింగ్ మిల్లులు, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ |
అక్షరాస్యత |
56.72% |
☛ Adilabad District Geographical Features: ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు..