JAGTIAL District Geographical Features: జగిత్యాల జిల్లా భౌగోళిక విశేషాలు ఇవే..జనాభా ఎంతంటే
Sakshi Education
తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు సంబంధించిన విస్తీర్ణం, నదులు, అసెంబ్లీ నియోజవర్గాలు, మున్సిపాలిటీలు, జనాభా, అక్షరాస్యత, ముఖ్యమైన పంటలు & ఖనిజాలు, ప్రసిద్ధ ప్రదేశాలు & పుణ్యక్షేత్రాలు, అటవీ ప్రాంతం, మొదలైన భౌగోళిక విశేషాల పూర్తి సమాచారం ఈ కింది పట్టికలో చూడొచ్చు.
జగిత్యాల జిల్లా భౌగోళిక విశేషాలు:
విస్తీర్ణం |
2419 చ.కి.మీ |
మున్సిపాలిటీలు |
5 |
మండలాలు |
18 |
పంచాయితీలు |
380 |
అసెంబ్లీ నియోజకవర్గాలు |
3 |
జనాభా |
9,85,417 |
జన సాంద్రత |
407 |
ఎస్సీ జనాభా |
1,64,596 |
ఎస్టీ జనాభా |
23,351 |
స్త్రీ, పురుష నిష్పత్తి |
1036 |
అక్షరాస్యత |
60.26 % |
ముఖ్యమైన పంటలు |
వరి, పత్తి, మొక్కజొన్న |
ముఖ్యమైన నదులు |
గోదావరి |
అటవీ ప్రాంతం |
19.6% |
ప్రసిద్ధ ఆలయాలు |
శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయం,ధర్మపురి, శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం,కోటిలింగాల, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం,కొండగట్టు. |
ముఖ్యమైన ఖనిజాలు |
ఇనుప ఖనిజం, మాంగనీస్, సున్నపురాయి. |
నేషనల్ హైవేస్ |
NH 563, NH 63 |
కర్మాగారాలు( పరిశ్రమలు) |
నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ |
Published date : 22 Jul 2023 12:06PM