Telangana Home Guard Jobs 2024 : హోంగార్డు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి.. ఇంకా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే హోంగార్డు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇంకా సిబ్బంది కొరతను ఆధిగమించేందుకు హోంగార్డుల నియమకాలు చేపట్టాలన్నారు. అలాగే టాఫిక్ పోలీసు స్టేషన్లలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు.
Published date : 31 Jan 2024 06:14PM
Tags
- ts home guard recruitment 2024
- Telangana Home Guard Recruitment 2024 News
- M Revanth Reddy On Home Guard Recruitment
- CM Revanth Reddy Focus On Home Guards Recruitments
- home guard recruitment 2024 telangana notification
- Telangana Home Guard Jobs 2024 Vacancies Details
- Telangana Home Guard Jobs 2024
- Telangana Home Guard Jobs 2024 News Telugu
- TS Home Guard Recruitment 2024
- TS Home Guard Recruitment 2024 Updates
- TS Home Guard Recruitment 2024 update news telugu
- TS Home Guard Recruitment 2024 for vacant positions of Home Guards in district wise