Skip to main content

TS Police Jobs Notification 2024 : 15000 పైగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. అలాగే ఈ ఏడాదిలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో 15000ల‌కు పైగా ఎస్ఐ, కానిస్టేబుల్, ఇత‌ర పోలీసు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జ‌న‌వ‌రి 31వ తేదీ తెలిపారు.
TS Police Jobs Notification 2024 Details

అలాగే నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు తెలంగాణ మంత్రి వ‌ర్గం ప్ర‌యత్నం చేస్తుంద‌ని సీఎం తెలిపారు. ఇంకా ద‌శ‌ల వారిగా ఈ ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. అలాగే రేపు (ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన‌) టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

☛ Telangana Constable Success Stories : ఒకేసారి అక్కాచెల్లెళ్లు కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టారిలా.. ఇంకా వీళ్లు..

హోంగార్డు ఉద్యోగాల‌ను భ‌ర్తీ కూడా వెంట‌నే..

telangana home guard jobs 2024

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెంట‌నే హోంగార్డు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ నియంత్ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌పై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఇంకా సిబ్బంది కొర‌త‌ను ఆధిగ‌మించేందుకు హోంగార్డుల నియ‌మ‌కాలు చేప‌ట్టాల‌న్నారు. అలాగే టాఫిక్ పోలీసు స్టేష‌న్ల‌ల‌ను అప్‌గ్రేడ్ చేయాల‌న్నారు.

☛ TS Constable Jobs : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. ఒకే ఇంట్లో నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారిలా.. ఇంకా చాలా కుటుంబాల్లో..

 

☛ Selected for SI Post: ఉద్యోగంలో విధులు నిర్వ‌హిస్తూనే ఎస్ఐగా ఎంపిక‌

☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..

 

☛ Constable Posts Achievers: కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టామిలా.. మా కుటుంబంలో..

☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..

☛Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

Published date : 31 Jan 2024 07:03PM

Photo Stories