Skip to main content

TS Police Jobs 2024 : సివిల్, ఏఆర్ అభ్య‌ర్థుల‌కు.. జూలై 22 నుంచి ట్రైనింగ్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ పోలీస్ శాఖలో ముందస్తు అనుమతితో సివిల్, ఏఆర్, టీజీఎస్పీ విభాగాల్లో శిక్షణకు హాజరుకాని అభ్యర్థులకు జూలై 22వ తేదీ నుంచి శిక్ష‌ణ‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ts police constable training 2024 dates  Telangana Police Department Approval  Training Classes Announcement  Training Start Date July 22  Civil AR TGSP Training

వీరికి శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రైనింగ్ అడిషినల్ డీజీ అభిలాష బిస్త తెలిపారు. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనరేట్ల సీపీలకు ఆదేశాలు జారీ చేశారు.

Published date : 09 Jul 2024 02:14PM

Photo Stories