Good News For Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వీరికి త్వరలోనే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు, ఉద్యోగుల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలపైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
తాజాగా ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఉద్యోగులు, మహిళా, నిరుద్యోగులకు ఉపాది కల్పన ఇలా ఎన్నో విషయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది.
త్వరలోనే ఉద్యోగులకు..
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల నెరవేరే సమయం వచ్చింది. విద్యుత్ శాఖలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, బదిలీలకు మోక్షం కలిగించనుంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు చెప్పారు. విద్యుత్ శాఖలో 7,8 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవని, దీని వల్ల ఎంతోమంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నారని ఈ సందర్భంగా భట్టి అన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నేహపూర్వకంగా ఉంటామన్నారు.
Published date : 10 Aug 2024 03:48PM
Tags
- good news for telangana employees transfers 2024
- Good News For Telangana Employees News in Telugu
- good news for telangana employees 2024 news telugu
- good news for telangana employees 2024
- telangana power department employees
- telangana power department employees news telugu
- telangana power department employees promotions
- telangana electricity employees transfer
- telangana electricity employees transfer news telugu
- telangana electricity employees transfers news in telugu
- telangana electricity employees promotions
- telangana electricity employees promotions news
- telangana electricity employees promotions telugu news
- ts jobs 2024
- ts jobs news telugu
- jobs in ts 2024
- tsgovernment keydesicions
- sakshieducationlatest news