Junior Civil Judge: పోస్టులకు రాత పరీక్ష తేదీలు విడుదల
Sakshi Education
2022 జనవరి 8, 9 తేదీల్లో జూనియర్ సివిల్ జడ్జి(జేసీజే) పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిజి్రస్టార్ డిసెంబర్ 30న ఉత్తర్వులిచ్చారు.
జేసీజే పోస్టులకు రాత పరీక్ష తేదీలు విడుదల
స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారే రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్సార్ ఏఎన్ యూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. హాల్ టికెట్లు రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.