ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫస్టియర్ లోని పలు గ్రూప్ ల విద్యార్థులే కాకుండా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించాలని సూచన...
good news for ncc students
సాక్షి ఎడ్యుకేషన్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫస్టియర్ బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు ఎన్‌సీసీ ఆర్మీవింగ్ విభాగంలో చేరేందుకు ఈనెల 25న ఎంపిక ప్రక్రియ ఉదయం 9 గంటలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య, ఎన్‌సీసీ ఆర్మీవింగ్ లెఫ్ట్‌నెంట్ డాక్టర్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.