Mega Job Mela: రేపు జాబ్‌మేళా
Sakshi Education
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిస్ శాఖ ఆధ్వర్యంలో జూలై 25న స్థానిక న్యూ టౌన్‌లోని పీఎంకేకే కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ జూలై 24న ఓ ప్రకటనలో తెలిపారు.
![District Employees Department Mega Job Mela](/sites/default/files/images/2024/07/25/job-mela-1721893752.jpg)
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్‌ఎస్‌సీ నుంచి ఆపై చదువుకున్న అభ్యర్థులు హాజరుకావచ్చని వివిధ ప్రైవేట్ కంపెనీల్లో 2,610 ఖాళీల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 95502 05227, 9126 05508 నంబర్లను సంప్రదించాలని కోరారు.
చదవండి:
Published date : 25 Jul 2024 01:19PM