Skip to main content

అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్‌2021-22 @ పీఈఎస్ యూనివ‌ర్సిటీ

పీఈఎస్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22 యూజీ, పీజీ చేస్తున్న విద్యార్థుల‌ను ఆర్థికంగా చేయూత‌నందించి వారిని ప్రోత్స‌హించ‌డ‌మే ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం.
పీఈఎస్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్‌ 2021-22
అర్హ‌త‌:
  • గుర్తింపు పొందిన ఏదైనా ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

ఇవి కూడా చ‌ద‌వండి: ఎస్ఆర్‌ఎం యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌నల్ స్టూడెంట్స్ 2021-22

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తుచేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 20, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://pes.edu/scholarships/ (OR)
https://www.pessat.com/utm_medium=Commerce_Google_Search_BLR&utm_campaign=Commerce_Search&utm_source=Google_Ads&gclid=
CjwKCAjwmK6IBhBqEiwAocMc8q1H_AQbB9UrYmU0FqOYJqBpJ_4xGq1M42YbgPH538LZnBP

Photo Stories