సమాధాన్-II స్కాలర్షిప్ ఎగ్జామ్-2021 @ మేధావి నేషనల్ స్కాలర్ఫిప్ స్కీం
హ్యుమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మిషన్ (హెచ్ఆర్డీఎం) మేధావి నేషనల్ స్కాలర్షిప్ స్కీం సమాధాన్-II స్కాలర్షిప్ ఎగ్జామ్-2021 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత: కనీసం పదోవతరగతి ఉత్తీర్ణత లేదా పీజీ / యూజీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూన్ 30, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.medhavionline.org/
- సమాధాన్-II స్కాలర్షిప్ ఎగ్జామ్-2021