Skip to main content

ఎంప‌వ‌ర్ గ్లొబ‌ల్ సిటిజ‌న్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం

ఉన్న‌త విద్యావ‌కాశాల‌ను మాత్ర‌మే క‌ల్పించ‌డ‌మే కాక విభిన్న సంస్కృతులను ఆక‌ళింపుచేసుకుని బ‌హుభాషావేత్త‌లాంటి గ్రాడ్యుయేట్స్‌లా త‌యారు చేయ‌డ‌మే ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం. ప్ర‌చంవ్యాప్తంగా సైన్స్‌, టెక్నాల‌జీ, ప‌బ్లిక్‌ పాల‌సీ వంటి వాటిల్లో ఎదుర‌వుతున్న స‌మ‌స్క‌ల‌ను ప‌రిష్క‌రించి, కొత్త‌కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు తీసుకురాగల సామర్థ్యం ఉన్న ప్ర‌తిభావంతుల‌ను త‌యారుచేయ‌డం కోసం ఈ స్కాల‌ర్‌షిప్‌ను రూపొందించారు. ఆసక్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • ఎంప‌వ‌ర్ గ్లొబ‌ల్ సిటిజ‌న్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం

అర్హ‌త‌:
యూఎస్ లేదా కెన‌డాలో గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి రెగ్యూల‌ర్ విధానంలో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 20, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
https://www.mpowerfinancing.com/scholarships/global-citizen/

Photo Stories