Skip to main content

బ‌ర్మింగ్‌హామ్ యూనివ‌ర్సిటీ గ్లొబ‌ల్ మాస్ట‌ర్ స్కాల‌ర్‌షిప్ 2021-22

బ‌ర్మింగ్‌హామ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకోవ‌డానికి వ‌చ్చే అంత‌ర్జాతీయ విద్యార్థులు కోసం ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. ఆసక్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు....
బ‌ర్మింగ్‌హామ్ యూనివ‌ర్సిటీ గ్లొబ‌ల్ మాస్ట‌ర్ స్కాల‌ర్‌షిప్ 2021-22

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివరాల‌కు వెబ్‌సైట్:
https://www.birmingham.ac.uk/international/students/global-masters-scholarship.aspx

Photo Stories