ఆక్లాండ్ లా స్కూల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవార్డ్సు
ఆక్లాండ్ లా స్కూల్‌లో మాస్టర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అవార్డులను అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఆక్లాండ్ లా స్కూల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవార్డ్సు
అర్హత:
మాస్టర్ ఆఫ్ లా, మాస్టర్ ఆఫ్ లీగల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ టాక్సేషన్ స్టడీస్ చదువుతున్నవారు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లోన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూన్ 30,2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.auckland.ac.nz/en/law/study-with-us/study-options/postgraduate-awards.html