JNCASR Admission: జేఎన్‌సీఏఎస్‌ఆర్, బెంగళూరులో రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్‌ఆర్).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రామ్‌లు: పీహెచ్‌డీ/ఎంఎస్(ఇంజనీరింగ్)/ఎంఎస్(రీసెర్చ్).
విభాగాలు: మెటీరియల్స్ యూనిట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, న్యూ కెమిస్ట్రీ యూనిట్, న్యూరోసైన్స్ యూనిట్, మాలిక్యులార్ బయాలజీ, జెనెటిక్స్ యూనిట్.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ /ఎంబీబీఎస్/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. గేట్/జేఈఎస్టీ/జీప్యాట్/యూజీసీ /సీఎస్‌ఐఆర్–నెట్/జేఆర్‌ఎ ఫ్/డీబీటీ–జేఆర్‌ఎఫ్/ఇన్‌స్పైర్–జేఆర్‌ఎఫ్ అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/జాతీయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.11.2021
వెబ్‌సైట్: https://www.jncasr.ac.in/
చదవండి: MSME TOOL ROOM 2021: పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం